AP Government Shocking Decision On Movie Ticket Sales *Politics | Telugu OneIndia

2022-06-18 128

According to GO No. 69, movie tickets should be sold through the government portal. Jagan ‌sarkar warned that tickets should not be sold seven days before the screening of the film at AP Theatres .

జీఓ నంబర్‌ 69 ప్రకారం సినిమా టిక్కెట్లను ప్రభుత్వ పోర్టల్‌ ద్వారానే విక్రయించాలని ప్రభుత్వం పేర్కొంది. సినిమా ప్రదర్శన కంటే ఏడు రోజుల ముందు టిక్కెట్లను విక్రయించరాదని హెచ్చరించింది జగన్‌ సర్కార్‌.

#CMJagan
#APpolitics
#APmovietickets
#GO69
#Andhrapradesh